అసని తుఫాను తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ఖాజీపేట ముచ్చట్లు:
కడప జిల్లాలో కురిసిన అకాల వర్షాలు,అసని తుఫాన్ తో నష్టం పోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు అధికారులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని నష్టపోయిన పత్తి తోటలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం కడప జిల్లా నాయకులు…