మోడీ రాజీనామా చేయాలంటున్న నెట్ జన్లు
న్యూడిల్లీ ముచ్చట్లు:
అధికారంలో వున్నాం గదా అని తస్మదీయులకు వీలయినంత ఎక్కువ సేవ చేస్తే ఆనక సమస్యలు తలకు చుట్టుకుంటాయన్న సూత్రం ప్రధాని మోదీజీకి బొత్తిగా అర్ధమయినట్టు లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు, బిజెపీ…