కరీంనగర్ లో కొత్త మార్కెట్లు
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ వాసులకు అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్లు నిర్మించేందుకు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ సరిపోవడం లేదు. లోపలి భాగంలో స్థలం లేకపోవడంతో రోడ్లమీద టవర్ సర్కిల్ ప్రాంతంలో…