కాలపత్తర్ లో రాత్రిపూట బైకర్స్ వీరంగం..
హైదరాబాద్ ముచ్చట్లు:
చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టినా, విస్తృత…