తమిళనాడులో నైట్ కర్ఫ్యూ
చెన్నై ముచ్చట్లు:
మిక్రాన్, కరోనా కొమ్ములు వంచడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం…