నిత్య పెళ్లి కూతురు అడ్డంగా బుక్
తిరుపతి ముచ్చట్లు:
ఆమె అందంగా ఉంటుంది. ఆ అందం, అభినయంతో జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకుంది. అలా ముగ్గురి దగ్గర మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకుంది. చివరికి కిలాడీ లేడీ విషయం తెలిసి మోసపోయిన భర్తలు లబోదిబోమంటున్నారు. తమిళనాడు…