Browsing Tag

nnova collided with a lorry

లారీని ఢీకొన్న ఇన్నోవా..ముగ్గురు మృతి

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దేవోలు క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో నెలల చిన్నారి వుంది. ముందు వెళ్తున్న లారీని…