ఫ్యాక్షన్ వద్దు….అభివృద్ది ముద్దు-
జిల్లా ఎస్.పి సిధ్దార్థ్ కౌశల్
బాధ్యతలు స్వీకరించిన రోజే పల్లె నిద్ర
కర్నూలు ముచ్చట్లు:
జిల్లా ఎస్.పిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పల్లె నిద్ర కార్యక్రమానికి జిల్లా ఎస్.పి సిధ్దార్థ్ కౌశల్ శ్రీకారంచుట్టారు. కౌతాళం మండలం, ఫ్యాక్షన్…