పోలవరంతో ఎవరికి ముప్పు లేదు
ఏలూరు ముచ్చట్లు:
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి ఊరట? ప్రాజెక్టు ముంపుపై పొరుగు రాష్ట్రాలవి అపోహలేనన్న కేంద్ర జల శక్తి సంఘం. ఏపీ వాదనతో ఏకీభవించిన అధికారులు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రస్తుతానికి ఊరట లభించినట్టే…