ట్రిపుల్ ఐటీలో ఆగని అందోళనలు
బాసర ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ క్లాస్‌లను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక…