పుంగనూరులో నాడు-నేడు పనులు పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని రహమత్‌నగర్‌లో నాడు-నేడు పథకం క్రింద ఉర్ధూహైస్కూల్ అదనపు గదుల నిర్మాణ పనులను గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరిఫ్, కౌన్సిలర్ సాజిదాబేగం పరిశీలించారు. ఫకృద్ధిన్‌షరీఫ్ మాట్లాడుతూ…