నీటికుంటలో పడి వృద్దుడి మృతి

Date:09/11/2019 పెద్దపంజాణి ముచ్చట్లు: మండలంలోని రాయలపేటకు చెందిన చిలకపుత్తూరు గ్రామంలో ప్రమాద వశాత్తూ వృద్దుడు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై లోకేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలు..

Read more