కల్యాణ మండపాల లీజుకు మరోసారి ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం, విద్యానగర్ ప్రాంతాల్లోని టిటిడి కల్యాణ మండపాలను 5 సంవత్సరాల పాటు లైసెన్సు ప్రాతిపదికన నిర్వహించేందుకు టిటిడి మరోసారి ప్రతిపాదనలు ఆహ్వానించడమైనది.…