రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ ని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. వాహనం లో 12 మంది ప్రయాణికులు ఉండగా, సంఘటన స్థలంలో ఒకరు మృతి చెందారు.…