Browsing Tag

One Student Touch…

ఒక్క విద్యార్ధి టీసీ…

విశాఖపట్టణం ముచ్చట్లు: వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో చూశాం. కానీ, ఒక్కడే విద్యార్థికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడటం చాలా అరుదు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం రేవళ్ల…