విపక్ష నేతలు దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారు
కర్నూలు ముచ్చట్లు:
కేఈ కృష్ణ మూర్తి 8 సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా సొంత ఊరికి మంచి నీటి కొళాయిలు తెచ్చుకోలేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బుగ్గన టిడిపి నాయకులపై…