పుంగనూరులో రుణ విముక్తులను చేయడమే ఓటిఎస్ లక్ష్యం- చైర్మన్ అలీమ్బాషా.
పుంగనూరు ముచ్చట్లు:
ఏళ్ల తరబడి కట్టుకున్న ఇంటికి రుణాలు చెల్లించలేక అవస్థలు పడుతున్న పేద ప్రజలను రుణవిముక్తుల చేయడమే ఓటి ఎస్ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో జగనన్న శాశ్వత భూహక్కు…