పెనుమంచిలిలో గడప గడపకు మన ప్రభుత్వం
ఆచంట ముచ్చట్లు:
ప్రతీ ఇంట్లో ప్రతీ అవసరాన్ని వైకాపా ఎజెండాగా మార్చుకుని పరిపాలన చేస్తున్నామని ఆచంట శాసనసభ్యులు, మాజీమంత్రి, జిల్లా వైకాపా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం 16 వ రోజు కార్యక్రమాల్లో భాగంగా…