గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం -MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు గ్రామంలో పర్యటిస్తున్న MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి కి బ్రహ్మ రథం పట్టిన ప్రజలు.సంక్షేమ ప్రదాత జగనన్నకు మేము ఎప్పుడు తోడుగా…