అదుపు తప్పిన లారీ..ఇద్దరు మహిళల దుర్మరణం
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం, కాలువ పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన మీద నిల్చున్న మహిళలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. పేరూరు డ్యామ్…