వెల్లువెత్తిన ప్రజా స్పందన
జగ్గయ్యపేట ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని, పోలంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, స్థానిక శాసనసభ్యుడు సామినేని ఉదయభాను…