పలమనేరు డిఇఇ నరసింహాచారి మృతి- మంత్రి పెద్దిరెడ్డి సంతాపం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు హౌసింగ్ డీఇఇగా పని చేస్తున్న నరసింహాచారి (55) ఆనారోగ్యంతో ఆదివారం వేకువజామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం…