పేరూరు శ్రీ వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం
తిరుపతి ముచ్చట్లు:
పేరూరులో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం,…