పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Date:22/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ యువనాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దిక్‌బాషా ఆధ్వర్యంలో సుధీర్‌రెడ్డి ప్లెక్సిలు ఏర్పాటు చేసి, కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. యువనాయకుడు సుధీర్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు సాధిక్‌, ముజెమిల్‌, మంజునాథ్‌, నరేష్‌, సుహేల్‌, జయచంద్ర, రమణ, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి సన్మానం

Tags: Pandireddy Sudhir Reddy’s birthday celebrations