జడ్పీ చైర్మన్ గా పాపిరెడ్డి ఎన్నిక
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం నాడు జడ్పీ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. పాపిరెడ్డి పేరును మహానంది జడ్పిటిసి సభ్యుడు కె ఆర్ మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించగా, మిడ్తూరు…