పుంగనూరులో చిలుక జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పక్షుల ప్రేమికులు డాక్టర్ శివ, సరళ దంపతులు తమ ఇంటిలో ప్రత్యేకమైన బోన్లు తయారు చేసి అనేక రకాల పక్షులను వాటిలో పెట్టి పోషిస్తున్నారు. ఇందులో భాగంగా రామచిలుక (రాఖీ) ఆదివారం పుట్టిన రోజు కావడంతో కేక్ కట్…