లిట్మస్ టెస్ట్ కు రెడీ అవుతున్న పార్టీలు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, రాష్ట్రంలో నిజంగా బీజేపీ బలం పెరుగుతోందా, అంటే, అంత గట్టిగా జవాబు రాదు. ఇప్పటికీ, రాష్ట్రంలో బీజేపీది…