కొడుకు కోసం బాటలు
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఈ తరహా ప్రచారంపై యలమంచిలిలో చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్న బలమైన నాయకులు రేస్‌లోకి రాకుండా నియంత్రించే వ్యూహంగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు, వెలమ, గవర సామాజికవర్గాలు బలం ఎక్కువ.…