పత్తికొండ టిటిడి కళ్యాణమండపం నందు వైఎస్సార్ చేయూత కార్యక్రమం
పత్తికొండ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధినీ దృష్టిలో ఉంచుకొని పేద-నిరుపేదలకు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళల సమగ్ర అభివృద్ధి అజెండాగా ఆర్థిక సాధికారతలో భాగంగా…