శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా పత్ర పుష్పయాగం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం పత్రపుష్పయాగం వైభవంగా జరిగింది.ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ…