పుంగనూరులో దేశభక్తిని పెంపొందించుకోవాలి – న్యాయమూర్తి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలు క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించుకోవాలని , బాధ్యతగా జీవించడం అలవర్చుకోవాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందుతో కలసి మధ్యాహ్నం ఆజాదీకా అమృత్…