పవన్ పార్టీలోకి మరో ఐఏఎస్ అధికారి
రాజమండ్రి ముచ్చట్లు:
ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఓ విధంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయమై కాకుండా ఎవరు పోటీ చేస్తారు అన్న విషయమై ఇప్పటి నుంచే కొన్ని ప్రతిపాదనలు…