ఢిల్లీలో పవన్ బిజీ బిజీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత…