పవన్ అలా… బీజేపీ అలా
విజయవాడ ముచ్చట్లు:
పొత్తులపై పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాలను సైతం అయోమయానికి గురి చేస్తున్నాయి. బీజేపీతోనే ఉన్నామని ఉంటామని ఓ సారి చెబుతారు. ఆ పార్టీ కలసి వస్తే అని మరోసారి అంటారు. అయితే పవన్ కల్యాణ్ కొండగట్టులో…