అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
గుంతకల్ ముచ్చట్లు:
విశాఖ గర్జన కార్యక్రమం లో పాల్గొన్న మం త్రులపై దాడికి ప్రయ త్నించిన జనసైనికులపై గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తా రు. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా…