పవన్..వాస్తవాలు తెలుసుకో-మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన కళ్యాణ్ మాట్లాడిన మాటలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లాగి ఉంది. ఒకదానితో ఒకటి పొంతన లేదు.…