చంద్రబాబు, పవన్
-ఎవరు తగ్గాలి... నెగ్గాలి
విజయవాడ ముచ్చట్లు:
ఇద్దరి లక్ష్యం ఒక్కటే. వైసీపీని ఓడించడం. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాలంటే పొత్తులు అవసరం అన్న సంగతి ఇద్దరికీ తెలుసు. అన్ని విధాలుగా బలంగా ఉన్న జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు…