చందనం స్మగ్లర్ లాల్ బాషపై పిడి యాక్టు
కడప , ముచ్చట్లు:
కరడు గట్టిన అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ షేక్ సిపంతి బాషపై పోలీసులు పిడి యాక్టు ప్రయోగించారు. కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్ పల్లి గ్రామానికి చెందిన బాష గత 10 సంవత్సరాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాకు …