Ashok galla debue movie grand launch on November 10th

న‌వంబ‌ర్ 10న అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్

Date:7/11/2019 సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు

Read more