తిరుపతిలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
తిరుపతి ముచ్చట్లు
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి . ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది . గూడూరు పట్టణ పరిధిలో SKR ప్రభుత్వ జూనియర్ కళాశాల , …