Browsing Tag

Peacock into the population

జనావాసంలోకి మయూరం

నల్గోండ ముచ్చట్లు: నల్లగొండ జిల్లా పరిధిలో నకిరేకల్ పట్టణంలో.. జాతీయ పక్షి నెమలి చూపరులను ఆకట్టుకుంది. పట్టణంలోని మూసి రోడ్ లో ఉన్న ఇళ్లలోకి నెమలి రావడంతో.. ఒక్కసారిగా స్థానికులు సంతోషానికి లోనయ్యారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి.. ఓ…