పేదల పెన్నిది మంత్రి పెద్దిరెడ్డి- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
- ఘనంగా మంత్రి పెద్దన్న జన్మదిన వేడుకలు
రామసముద్రం ముచ్చట్లు:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిదిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరి మన్ననలు పొందుతున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు.…