చౌడేపల్లెలో సుధాకర్‌పై పీడీయాక్ట్ నమోదు
చౌడేపల్లె ముచ్చట్లు:
కర్నాటక మధ్యం రవాణా, విక్రయ కేసుల్లో కీలకపాత్ర పోషిస్తున్న టి.సుధాకర్(30) పై పీడి యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ ఆదివారం తెలిపారు. గడ్డంవారిపల్లె పంచాయతీ బత్తలాపురంకు చెందిన కృష్ణప్ప కుమారుడు తుమ్మరగుంట…