పుంగనూరులో పెండింగ్ పనులను పూర్తి చేయాలి – సీఈవో ప్రభాకర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్ధేశించిన గడువులోపు పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మండల కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ…