పుంగనూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
పుంగనూరు ముచ్చట్లు:
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో వలంటీర్లు, ఆయా వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ అలీమ్‌బాషా, వైస్ చైర్మన్లు సిఆర్.లలిత, నాగేంద్రలు ఆయా వార్డులలో నిర్వహించారు.…