మానేరు నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి
-మంథని తహసిల్దార్ బండి ప్రకాష్
మంథని ముచ్చట్లు:
మంథని మండలంలో పలు గ్రామాలను కలుపుకొని ప్రవహిస్తున్న మానేరు నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండి ప్రకాష్ సూచించారు. లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న…