జెడ్పీ చైర్మన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలపాలి
-కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శశిభూషణ్ కాచే
మంథని ముచ్చట్లు:
న్యాయవాదులైన వామన్ రావు దంపతుల హత్య కేసులోని హంతకులను రక్షించడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించడం కోసమే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఢిల్లీ పర్యటన…