చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ప్రజలు సహకరించాలి-జిల్లా ఎస్పీ అన్బురాజన్
కడప ముచ్చట్లు:
ఎర్రచందనం, అక్రమ మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు సమాచారమివ్వాలని అయన విజ్ఞప్తి చేసారు. సమాచారమిచ్చిన వారి…