ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారు
మునుగోడు ముచ్చట్లు:
మునుగోడు నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు.. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే,బిజెపి నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. . ప్రలోభాలకు లొంగని పక్షంలో బెదిరింపులకు…