పుంగనూరులో సైనిక పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీవాసవి సైనిక శిక్షణా కేంద్రంలోని విద్యార్థులు 21 మంది సైనిక స్కూల్ పరీక్షలకు ఎంపికైయ్యారు. శనివారం ఫలితాలలో ఎ.పునీత్‌సాయి 262 మార్కులు సాధించారు. అలాగే ఆర్‌ఎస్.విష్ణుప్రియ 205 మార్కులు సాధించారు.…